ధర్మం అంటే ఏమిటి.?
ధర్మం అనే పదానికి చాలా విస్తృతమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచారం, వేదోక్త విధి, ఉపనిషత్తు,...
ధర్మం అనే పదానికి చాలా విస్తృతమైన, గంభీరమైన అర్థాలున్నాయి. ధర్మం అనే పదానికి పుణ్యం, న్యాయం, స్వభావం, ఆచారం, వేదోక్త విధి, ఉపనిషత్తు,...
శ్రీరాముడు ధర్మ పురుషుడు. రామాయణం ధర్మకావ్యం. ఆది కావ్యం. ధర్మాన్ని ఎలా ఆచరించాలి, అలవరచుకోవాలి అనే విషయాన్ని విపులంగా విశదీకరిం చే ఉత్తమ...
మనం పురాణ పురుషుల, మహనీయుల జయంతులు వంటి వాటిని ఘనంగా జరుపుకుంటాం గాని వారు చె ప్పిన బోధనలు పాటిం చటంలో వెనుకబడి ఉంటుంటామని ఇంతకు ముందే...
భీష్ముడు అష్టవసువుల్లో ఒకరు. బ్రహ్మ శాపం వల్ల్ల అతను శంతన మహారాజుకు కుమారునిగా జన్మించాడు. అతని తల్లి గంగా దేవి. అతను తండ్రి కోసం, ఆయన...
గాయత్రీదేవి ఐదు ముఖాలు ముత్యం వంటి తెలుపు, పగడం వంటి ఎరుపు, బంగారం రంగు, నీలం, శ్వేత వర్ణాల్లో ఉంటాయి. వరద హస్తం, అభయ హస్తాలతో పాటు...
ప్రతి మానవుని రూపంలోనూ, భూమి మీద గల ప్రతి జీవిలోనూ, అంతెందుకు సృష్టిలోని ప్రతి పరమాణువులోనూ, భగవంతుడుంటా డనేది నిస్సంశయం. కాని భ్రమతో మనం...
దేవర్షి నారదునికి పర్వతుడు అనే మేనల్లుడున్నాడు. అతడూ దేవర్షే. వారిద్దరూ చాలా కాలం కలిసి త్రిలోక సంచారం చేసేవారు. ఒకసారి వారు తమ మధ్య...
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి. మనుషులు రకరకాల తరహాలలో ఉంటారు. ఆత్మ యొక్క స్థితిలో, పరిణామ క్రమంలో ఒక్కొక్కరూ ఒక్కో స్థితిలో ఉంటారు. ఎన్నో...
మహాత్ములు జంతువులకు కూడా కష్టం కలగనీయకుండా వ్యవహరిస్తారని తెలునుకున్నాం. తాము బాధపడ్డా కూడా వాటికి బాధ కలగకుండా చూడడం వారి అభిమతంగా...
సోఫ్యాను ఒక సూఫీ యోగి. ఆయన తన మకాం మక్కాకే మార్చివేశాడు. ఒక రోజు ఆయన బజారులో నడుస్తున్నాడు. ఎవరో ఒక పంజరంలో పక్షిని పెట్టి...
మనుషులలో కొందరికి మంచి రూపం ఉంటుం ది. కొందరికి గుణం ఉంటుంది. ఈ రెంటిలో ఏది గొప్పది అనే ప్రశ్న ఉదయిస్తుంది. రూపమా? గుణమా?. అందమైన రూపం...
వివేకవంతుడు తన ధ్యేయానికి ఆటంకం కలిగించే క్రోధం, గర్వం, ధూర్త వినయం, డాంబికం వంటివి వదలాలి. అతని చర్యలు ఎప్పుడూ ఇహ పర లోకాలకు...
ప్రపంచంలో జరుగుతున్న అన్నిటికీ కర్త ఉన్నాడన్న నమ్మకం స్థిరమైతేనే అకర్తృత్వం కలుగుతుంది. అది జరిగిన నాడు అహంకారం ఉండదు. అహం తొలగితే ఆత్మ...
చెట్లు ఫలాలనిస్తున్నాయి. ఆ చెట్లే ప్రాణికోటి బతకడానికి అవసరమైన ప్రాణవాయువునిస్తున్నాయి. మేఘుడు ఉపకార బుద్ధితో ఆకాశం నుంచి నీటిని...
విష్ణుమూర్తి లోకకళ్యాణార్థం ఎన్నో అవతారాలు ధరించిన విష యం మనకు తెలిసిందే. అదేవిధంగా పరమ శివుడు కూడా పలు అవతారాలు దాల్చాడు. వాటిలో బ్రహ్మ...
రామ కథ, కృష్ణ గాథ, ద్రౌపది వ్యధ దేనిని బోధిస్తున్నాయి? పరిస్థితులెన్ని ఉన్నా, ఎంత దుస్సహంగా ఉన్నా సహనంగా ఉండాలని, ఉండమని!. ఆ సహనమూ సహజంగా...
మానవులు కర్మ జన్యులు. అవతార పురుషులు సంకల్ప జన్యులు. మానవులు గత జన్మలో చేసిన పాప పుణ్యాల ఫలితంగా ప్రారబ్ధ రూపంలో ఈ జన్మని తీసుకుని...
సాధారణంగా మనం ఉరుములు..మెరుపులు మెరిసే సమయంలో 'అర్జునా..ఫాల్గునా' అంటారు..అలా అంటే అవి ఆగిపోతాయని మన పెద్దవాళ్లు చెబుతుంటారు. మరి నిజంగా...
రామాయణం.. మన దేశంలో ఇంతకు మించిన పవిత్ర పురాణం లేదు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ మన దేశంలో రామాలయం లేని గ్రామం ఉండదంటే అతిశయోక్తి...